ఫ్రీ సెక్స్.. డబ్బులు చెల్లించనక్కర్లేదు- వారికి మాత్రమే..!!
దోహా: ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) ప్రపంచ కప్ 2022 ముగింపు దశకు వచ్చేసింది. ఇంకాస్సేపట్లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ సాకర్ పండగకు ఆతిథ్యాన్ని ఇస్తోంది ఖతర్. అక్కడి లుసెయిల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. పలువురు సాకర్ సూపర్ స్టార్లకు ఇది చివరి ఫిఫా వరల్డ్ కాబోతోండటం, హేమాహేమీల్లాంటి జట్లు వెనుదిరిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లుసెయిల్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా- ఫ్రాన్స్ తలపడబోతోన్నాయి. హైఓల్టేజ్ మ్యాచ్ ఇది. ఆ రెండు జట్లు కూడా మొదటి నుంచీ టైటిల్ హాట్ ఫేవరెట్స్‌గానే ఉంటూ వచ్చాయి. లీగ్స్ దశతో పాటు సెమీ ఫైనల్స్‌లో అభిమానుల అంచనాలకు అనుగుణంగా సత్తా చాటాయి. ఈ రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులపై కొదమసింహాల్లా పోరాడాయి. ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ పరస్పరం ఢీ కొట్టబోతోన్నాయి.

ఈ రెండు జట్ల మీద కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. విన్నింగ్ ప్రాబబిలిటీ దాదాపుగా సమానంగా ఉంటోంది. 90 నిమిషాల పాటు జరిగే ఈ పోరులో ఫ్రాన్స్ వైపు మొగ్గు చూపిన అభిమానుల సంఖ్య 33 శాతంగా ఉంది. అర్జెంటీనా గెలుస్తుందని అంచనా వేసిన ఫేవరెట్లు 37 శాతం మంది ఉన్నారు. ఎక్స్‌ట్రా టైమ్ వైపు 30 శాతం మంది అభిమానులు అంచనా వేశారు. ఫ్రాన్స్ క్యాంప్‌లో అయిదుమంది కీలక ప్లేయర్లు అనారోగ్యం బారిన పడటం కలకలం రేపుతోంది.
కాగా- ఈ పరిస్థితుల మధ్య ఫ్రాన్స్ సాకర్ ప్లేయర్లకు ఓ బంపర్ ఆఫర్ అందింది. ఆ దేశానికి చెందిన సెక్స్ వర్కర్లు.. ఫ్రీ సెక్స్ ఆఫర్ చేశారు. ఫ్రాన్స్ గనక ఈ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాను మట్టి కరిపించి ఫీఫా ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిస్తే- ఎలాంటి డబ్బులు తీసుకోకుండా బెడ్‌ను షేర్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఫ్రెంచ్ సెక్స్ వర్కర్స్ ఏకగ్రీవంగా ప్రకటించారు. వారికి ఫ్రీ సెక్స్ ఆఫర్ చేశారు. సెమీ ఫైనల్స్‌లో మొరాకోను చిత్తు చేసిన మరుసటి రోజే ఫ్రాన్స్ సెక్స్ వర్కర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications