అద్బుతం: చనిపోయిన అరగంటకు బతికాడు, ఎక్కడ, ఎలా?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాలోని నార్త్‌కరోలినా నగరంలో జరిగిన ఘటన ఒకటి పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. చనిపోయిన 30 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి తిరిగి బతికాడు. దీన్ని అద్బుతంగా భావిస్తున్నారు వైద్య నిపుణులు.

నార్త్‌కరోలినాకు చెందిన జాన్‌ఓగ్‌బర్న్ అనే 36 ఏళ్ళ వ్యక్తి ఉన్నట్టుండా నేలపై పడిపోయాడు. తీవ్రమైన గుండెనొప్పితో ఆయన బాధపడుతున్నాడు. చూస్తుండగానే ఆయన కన్నుమూశారు. కానీ, అతను బతికాడు. నిజంగా ఇది నిజమే. ప్రథమచికిత్సలో అనుభవం ఉన్న పోలీస్అధికారి చేసిన కృషివల్ల ఆయన బతికాడు.

 His heart stopped for more than 30 minutes. How can he still be alive?

గుండెకొట్టుకోవడం ఆగిపోకుండా ఛాతీపై చేతితో ఒత్తుతూ గుండెకొట్టుకొనేలా సీపీఆర్ (కార్డియోపల్మననరీ రిసిపిటేషన్) విధానాన్ని ప్రయోగించారు 20 నిమిషాలపాటు అలాగే చేశాడు. కానీ ప్రయోజనం కన్పించలేదు.

అయితే అతను చనిపోవడం శరీరం రంగు కూడ మరడాన్ని అక్కడే ఉన్నవారు గుర్తించారు. కొద్దిసేపటితర్వాత అగ్నిమాపక అధికారులు అక్కడికి వచ్చారు. డిఫిబ్రిల్లేటర్‌ను ఉపయోగించి నాడీ స్పందించేలా ప్రయత్నించారు. కానీ, ప్రయోజనం దక్కలేదు.

అయితే 30 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకొన్న వైద్య బృందం నాడీ స్పందించేలా చేయడంలో విజయవంతమయ్యారు. దీంతో ఆశ్చర్యకరంగా చనిపోయిన జాన్‌ 30 నిమిషాల తర్వాత ఊపిరి అందింది.

జూన్ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. 30 నిమిషాల తర్వాత జాన్ బతికాడని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. జాన్ తిరిగి బతకడంతో కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాన్ ప్రాణం కాపాడినవారికి ఆయన భార్య ధన్యవాదాలు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
John Ogburn doesn’t remember a single thing about Monday, June 26.Ogburn had suffered a cardiac arrest when Lawrence Guiler and Nikola Banjic arrived at the scene and for 45 minutes they, as well as other first responders administered CPR, even though John didn't show any sign of life,Between the firefighters, police officers and a nurse who just happened to be in Panera at the right time, they administered CPR 200 times. Still, John lay, seemingly, lifeless on the floor. It was only when the medics arrived about half an hour later did they get his pulse working again.
Please Wait while comments are loading...