దుస్సాహసానికి దిగితే: భారత్‌కు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హెచ్చరిక
కరాచీ: పాకిస్తాన్ మరోసారి భారత్ పైన అక్కసు వెళ్లగక్కింది. సరిహద్దుల్లో పాక్ నిత్యం ఆగడాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం, మంగళవారం కూడా దుండగులు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి గట్టిగా సమాధానం చెబుతామని భారత్ స్పందించింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖుర్రం దస్తగిర్ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ దుస్సాహసానికి దిగితే ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఇస్లామాబాదులోని అధ్యక్ష భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

'దుస్సాహసం చేసే వారికి ఉంది. దీనికి ప్రతిస్పందించే హక్కు మాకు ఉంది. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత తీవ్రతతో ఉంటుందన్నది మాకు సంబంధించిన అంశం' అని భారత్‌ను ఉద్దేశించి అన్నారు.
2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని చెప్పారు. కాశ్మీర్‌లో మానవత్వానికి వ్యతిరేకంగా భారత దళాలు నేరాలకు పాల్పడుతున్నాయని అనుచిత ఆరోపణలు చేశారు.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!











Click it and Unblock the Notifications