ఆగిన కారును ఢీకొట్టిన రైలు: ఏడుగురు మృతి
శాంటియాగో: దక్షిణ అమెరికా దేశమైన చిలీలోని మౌలే ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్సు రైలు.. పట్టాలపై ఆగిపోయిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
గూడ్సు రైలు కావడంతో ప్రయాణికులు లేరు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఆత్మాహుతి దాడి: ముగ్గురు సైనికులు మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని బల్ఖ్ ప్రావిన్స్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. సైన్యానికి చెందిన మినీ బస్‌పై జరిగిన ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. ఈ మేరకు ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి మునిర్ అహ్మద్ ఫర్హాద్ తెలిపారు.
దాహ్దాది జిల్లాలో ఆర్మీ వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినల్లు తెలిపారు. ఈ దాడిలో మరో 18 మంది సైనికులు గాయాలపాలయ్యారు. దాడులకు పాల్పడింది తామేనంటూ తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications