పనిమనిషిపై యజమాని పైశాచికం: వెనుకనుంచి పట్టుకుంటూ, శరీర భాగాలను తాకుతూ..(వీడియో)
ఉపాధి కోసం అరబ్ వెళ్లే మహిళలు చాలా చోట్ల లైంగిక వేధింపులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి అనుభవమే ఓ మహిళకు తన యజమాని నుంచి ఎదురైంది. దీంతో అతడి వేధింపులు తాళలేక అతడి అరాచకాలను ప్రపంచానికి తెలియజేయ
దుబాయ్: ఉపాధి కోసం అరబ్ వెళ్లే మహిళలు చాలా చోట్ల లైంగిక వేధింపులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి అనుభవమే ఓ మహిళకు తన యజమాని నుంచి ఎదురైంది. దీంతో అతడి వేధింపులు తాళలేక అతడి అరాచకాలను ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంది.
ఈ క్రమంలో ఆమె ఇంట్లో పని చేస్తున్న సమయంలో ఓ కెమెరాను ఓ మూలన ఉంచింది. రోజుటి లాగే ఆమె యజమాని ఆమె వద్దకు వచ్చి ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.
వంటింట్లో ఆమె గిన్నెలను శుభ్రం చేసుకుంటుండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకోవడం, ఆమె అడ్డు చెప్పినప్పటికీ ఆమె శరీర భాగాలను తాకేందుకు ప్రయత్నించడం ఆ కెమెరాలో రికార్డైంది.
కాగా, ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించిన అక్కడ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అరబ్‌లో మహిళల పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications