కోదాడలో ఆటో,లారీ ఢీ, 5 గురు మృతి

సూర్యపేట్ జిల్లా కోదాడలో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మరలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దర్శనం చేసుకుని బయటికి వచ్చిన కొద్ది నిమిషాలకే ప్రమాదం జరిగింది. కాగా కోదాడ సమీపంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో మధ్యహ్నాం భక్తులతో వెళుతున్న ఆటోను లారీ ఢీ కోట్టడడంతో ఐదురుగు ప్రాణాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు , ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసుకు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది .

accident at kodad 5, killed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+