ఆర్ట్ మేళా: ఆకట్టుకున్న చిత్రాలు(పిక్చర్స్)

హైదరాబాద్: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ మేళా 2014ను శాసనసభ్యుడు, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ శుక్రవారం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ఆసక్తిగా చిత్రాలను తిలకిచారు.

దాదాపు 210 మంది చిత్రకారులు గీసిన వేలాది చిత్రాలు ఈప్రదర్శనలో అమ్మకానికి ఉంచారు. దీంతోపాటు గోండు పెయింట్స్, రూరల్ ఆర్ట్స్, ఫుడ్ కార్వింగ్ వస్తువులను ప్రదర్శనలో అమ్మకానికి పెట్టారు. ఈ ప్రదర్శన డిసెంబర్ 21 వరకు జరగనుంది.

ఆర్ట్ మేళా

ఆర్ట్ మేళా

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ మేళా 2014ను శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ శుక్రవారం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఆర్ట్ మేళ

ఆర్ట్ మేళ

అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తిగా చిత్రాలను తిలకిచారు.

ఆర్ట్ మేళా

ఆర్ట్ మేళా

దాదాపు 210 మంది చిత్రకారులు గీసిన వేలాది చిత్రాలు ఈప్రదర్శనలో అమ్మకానికి ఉంచారు.

ఆర్ట్ మేళా

ఆర్ట్ మేళా

దీంతోపాటు గోండు పెయింట్స్, రూరల్ ఆర్ట్స్, ఫుడ్ కార్వింగ్ వస్తువులను ప్రదర్శనలో అమ్మకానికి పెట్టారు.

ఆర్ట్ మేళా

ఆర్ట్ మేళా

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ మేళా 2014ను శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ శుక్రవారం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఆర్ట్ మేళా

ఆర్ట్ మేళా

దాదాపు 210 మంది చిత్రకారులు గీసిన వేలాది చిత్రాలు ఈప్రదర్శనలో అమ్మకానికి ఉంచారు.

ఆర్ట్ మేళా

ఆర్ట్ మేళా

దీంతోపాటు గోండు పెయింట్స్, రూరల్ ఆర్ట్స్, ఫుడ్ కార్వింగ్ వస్తువులను ప్రదర్శనలో అమ్మకానికి పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+