ఏపీ పురోభివృద్ధికీ, కీలక శాఖ: దత్తాత్రేయ(పిక్చర్స్)
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం తెలిపారు. అదేవిధంగా ఏపి పురోభివృద్ధిలోను భాగస్వామిని అవుతానని చెప్పారు.
తెలంగాణ, కేంద్రం ప్రభుత్వాల మధ్య అంతరం ఉంటే దానిని పూడ్చే ప్రయత్నం చేస్తానన్నారు. కార్మిక చట్టాలను సరళీకృతం చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ తనకు కీలక శాఖ అప్పగించారన్నారు.
హైదరాబాద్‌లో ఆదివారం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు.

దత్తాత్రేయ
కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

దత్తాత్రేయ
కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు.

దత్తాత్రేయ
కొత్తగ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం తెలిపారు. అదేవిధంగా ఏపి పురోభివృద్ధిలోను భాగస్వామిని అవుతానని చెప్పారు.

దత్తాత్రేయ
తెలంగాణ, కేంద్రం ప్రభుత్వాల మధ్య అంతరం ఉంటే దానిని పూడ్చే ప్రయత్నం చేస్తానన్నారు. కార్మిక చట్టాలను సరళీకృతం చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ తనకు కీలక శాఖ అప్పగించారన్నారు.

దత్తాత్రేయ
హైదరాబాద్‌లో ఆదివారం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు.

దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తానని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు.

దత్తాత్రేయ
శ్రయమేవ జయతే పథకంతో కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు సంక్షేమ పథకాలు నేరుగా అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

దత్తాత్రేయ
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. తెలంగాణలో బీడీ కార్మికుల గృహ నిర్మాణానికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

దత్తాత్రేయ
డిసెంబర్ 5వ తేదీన ట్రేడ్ యూనిట్లు తలపెట్టిన ఆందోళన విరమింప చేసే ప్రయత్నం చేస్తామన్నారు. లేబర్ ఇన్స్‌పెక్టర్లు యజమానులకు కొమ్ము కాయడమే కార్మికులకు శాపంగా మారిందన్నారు.

దత్తాత్రేయ
కార్మికులు శ్రమదోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్ లైన్లో కార్మికుల సంక్షేమ పథకాలు పెడతామని చెప్పారు.

దత్తాత్రేయ
కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు ఓ హోటల్లో సన్మానించారు.

దత్తాత్రేయ
కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు ఓ హోటల్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య, కిషన్, లక్ష్మణ్.

Click it and Unblock the Notifications