ఉప్పల్: బెలూన్లెగిరేసి, కెసిఆర్ అభివాదం(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగురవేసి మ్యాచును ప్రారంభించారు. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే శుక్రవారం రాత్రి కురిసిన వర్షం మ్యాచుకు కొంత ఆటంకం కలిగించింది. ఈ మ్యాచులో హైదరాబాద్ పై బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది.

కెసిఆర్ అభివాదం

కెసిఆర్ అభివాదం

నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగురవేసి మ్యాచును ప్రారంభించారు.

శాంతి కపోతం ఎగరేస్తూ

శాంతి కపోతం ఎగరేస్తూ

అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే శుక్రవారం రాత్రి కురిసిన వర్షం మ్యాచుకు కొంత ఆటంకం కలిగించింది.

కెసిఆర్

కెసిఆర్

ఈ మ్యాచులో హైదరాబాద్ పై బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది.

కెసిఆర్

కెసిఆర్

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచును సిఎం కెసిఆర్ ప్రత్యక్షంగా వీక్షించారు.

కెసిఆర్

కెసిఆర్

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+