రెండో వివాహం చేసుకొన్న ఎస్ ఐ పై మొదటి భార్య ఫిర్యాదు
కరీంనగర్: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు. మొదటి భార్య ఉండగానే మరో మహిళను వివాహం చేసుకొన్న భర్త పై చర్య తీసుకోవాలని ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. సాధారణ వ్యక్తిపై ఈ మహిళ ఫిర్యాదు చేయలేదు. సాక్షాత్తు ఎస్ ఐ పైనే ఆమె పిర్యాదు చేసింది.
కరీంనగర్ పట్టణంలోని త్రీ టౌన్ లో ఎస్ ఐ గా రఫిక్ పనిచేస్తున్నాడు.ఆయనకు ఇదివరకే వివాహం జరిగింది.అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకొన్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది.ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకోవడంతో మొదటి భార్యే కాదు.. రెండో భార్య తండ్రి కూడ రఫిక్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.వివాహం జరిగిన విషయాన్ని రహాస్యంగా తన కూతురును మోసం చేశారని ఆయన ఫిర్యాదు చేశాడు,
చట్టాన్ని రక్షించాల్సిన భాద్యతల్లో ఉండి కూడ తానే చట్టాన్ని రక్షించకుండా తుంగలో తొక్కాడు ఆ పోలీస్ అధికారి.ఆయనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications