బాధ్యతలు తీసుకున్న వివేక్
బాధ్యతలు తీసుకున్న వివేక్
హైదరాబాద్: మాజీ ఎంపీ వివేక్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్ లో పండితులు పూజలు చేశారు. అనంతరం వివేక్ ను ఆశీర్వదించారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వివేక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. పొరుగు రాష్ర్టాలతో మాట్లాడి తెలంగాణ హక్కులు రక్షించుకోవడంతో కీలకపాత్ర పోషిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications