కాకతీయ యూనివర్సిటీలో చొక్కాలు పట్టుకొని విద్యార్థుల బాహాబాహీ
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు బందుకు పిలుపునిచ్చాయి.
అయితే తాము బంద్ పాటించమని ఇంజినీరింగ్ విద్యార్థులు చెప్పారు. దీంతో విద్యార్థి సంఘాలకు, ఇంజినీరంగ్ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు చొక్కాలు పట్టుకొని బాహాబాహీకి దిగారు.

ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. కేయూలో పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి సంఘాలు రెండు నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
కేయూ నుంచి స్పందన లేకపోవడంతో బందుకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ఇంజినీరంగ్ డిపార్టుమెంటును బంద్ చేయించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించగా.. వారు అడ్డు తగిలారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications