ఎంపీ డీఎస్ కొడుకు సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, 11 మంది అమ్మాయిలు ఫిర్యాదు
Recommended Video

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై 11 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు, మహిళా సంఘం నేతలు కలిసి హో మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని కలిశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు హోంమంత్రి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
తన సొంత శాంకరి నర్సింహ్ కళాశాలలోని విద్యార్థులను సంజయ్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రేపు డీజీపీ, కమిషనర్‌ను కలవాలని హోంమంత్రి నాయిని వారికి సూచించారు. తక్షణం సంజయ్‌ను అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ సందర్భంగా నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని చెప్పారు. హోంమంత్రిని కలిసిన అనంతరం పీవోడబ్ల్యు సంధ్య మీడియాతో మాట్లాడారు. తక్షణం సంజయ్‌ను అరెస్టు చేయాలన్నారు. కాలేజీ పర్మిషన్ రద్దు చేయాలన్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications