హైదరాబాద్ అక్రమ కట్టడాల కూల్చివేత ఆగదు
హైదరాబాద్ నగరంలో పాడైన రోడ్లకు మరమ్మతులు చేసే విషయంలో మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షాసమావేశం జరిగింది. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిప ల్, జీహెచ్‌ఎంసీ, ఆర్థికశాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశం కొనసాగుతుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మతో మాట్లాడారు. నాలాలు ఆక్రమించేవారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications