తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వనం
హైద్రాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వనించింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ, తేదిలోపుగా ధరఖాస్తులను ఆహ్వనం పలికింది.
హైదరాబాద్ :తెలంగాణలో భారత్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వనించింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ, తేది నాటికి ధరఖాస్తులను ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చని చెబుతోంది.
పోస్టు పేరు . ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్
అర్హత. బి.ఇ, , బిటెక్
ఉద్యోగం ఎక్కడ. తెలంగాణ
జీతం. రూ.21,600 ప్రతి నెలకు
చివరి తేది. 31 డిసెంబర్ 2016
మొత్తం పోస్టులు ఆరు

వయస్సు అర్హత 2016 డిసెంబర్ 1వ, తేది నాటికి అభ్యర్థులు 25 ఏళ్ళ వయస్సు ఉండాలి.
విద్యార్హత.ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు బి.ఇ. లేదా బిటెక్ ను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ను ఏదైనా గుర్తింపుపొందిన యూనివర్శిటీ నుండి ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగిరి అభ్యర్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలి.ఎస్ సి, ఎస్ టి, వికలాంగులు పాస్ అయితే సరిపోతోంది.
ఎంపిక ప్రక్రియ. రాతపరీక్షతో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ధరఖాస్తు చేయడం ఎలా. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్ ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐ.ఈ, నాచారం, హైద్రాబాద్ పేరున 2016 డిసెంబర్ 31వ, తేది లోపుగా ధరఖాస్దులను పంపాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లో ధరఖాస్తు చేయడం కోసం https://goo.gl/wgopxw వెబ్ సైట్ ను చూడవచ్చు.












Click it and Unblock the Notifications