దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్.. టార్గెట్ ఏంటో వివరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ ప్రణాళికపై ఫోకస్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వ్యుహరచన చేశారు. దీనికి సంబంధించి ఇవాల అధికారులతో ఏం చేయాలనే అంశం చర్చించారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ .. తమ శాఖపై ఫోకస్ చేశారు. కేసీఆర్ తొలి దఫా క్యాబినెట్లో కూడా కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖలను చూశారు. ఇవాళ అధికారులతో పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. వచ్చే నాలుగేళ్లకు అవసరమైన కార్యాచరణను విభాగాలవారీగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని గుర్తుచేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్లో పెట్టుబడులు పెడతారని పేర్కొన్నారు. వచ్చే నెలలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధి కోసం అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications