భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకున్న ముస్లింలు
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ను తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు సోదరులు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పొట్టేళ్లను కోసి పేదలకు దేవుడి పేరుతో ఖుర్బానీ ఇచ్చారు. ఈద్గాల వద్ద ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నమాజ్ ముగిసిన తర్వాత మేక, గొర్రెపోతుల మాంసాన్ని పేదలకు పంచిపెట్టారు.












Click it and Unblock the Notifications