ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: 'హైకోర్టులో వారు ఆంధ్రా జడ్జిలు కారు'
హైదరాబాద్: ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు సమాధానం చెప్పేందుకు కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, వివేక్‌లు శుక్రవారం ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సభాపతి ముందే మంత్రిగా విధులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. న్యాయ వ్యవస్థకు కుల, మత, ప్రాంతాలు ఆపాదించవద్దని వారు టిఆర్ఎస్ నేతలకు, ప్రభుత్వానికి హితవు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జడ్జిలు ఆంధ్రులు కారని గుర్తించాలన్నారు.

ముఖ్యమంత్రిపై నారాయణ
నిజాంను పొగుడుతూ కెసిఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని సిపిఐ నేత నారాయణ వేరుగా మండిపడ్డారు. కార్మిక చట్టాలను కాలరాస్తోన్న కెసిఆర్ పైన కేసులు పెట్టాలన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తున్నారన్నారు. కార్మికులను విభజించి పాలించడం మానుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను అందరికీ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications