కెసిఆర్‌ను కలవడం అదృష్టం: మిస్ త్రిష(పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మిస్ సౌత్ ఆసియాగా ఎంపికైన గూడూరు ప్రత్యూష(త్రిష) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును ఆమె మంగళవారం సచివాలయంలో కలిశారు.

ప్రత్యూష
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని మిస్ సౌత్ ఆసియాగా ఎంపికైన గూడూరు ప్రత్యూష పేర్కొన్నారు.

ప్రత్యూష
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును ఆమె మంగళవారం సచివాలయంలో కలిశారు.

ప్రత్యూష
అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా అయిన కెసిఆర్‌ను కలవడం పట్టరాని ఆనందం కలిగించిందని అన్నారు.

ప్రత్యూష
తాను కరీంనగర్‌లో పుట్టి వరంగల్‌లో పెరిగానని ఇపుడు అమెరికాలో నివసిస్తున్నానని చెప్పారు.

ప్రత్యూష
తెలంగాణ అభివృద్ధి కోసం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో బాలబాలికల విద్య, మంచినీటి వసతిపై దృష్టి పెట్టానని తెలిపారు. ఈ విషయం చెప్పినపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తనను అభినందించారని ప్రత్యూష చెప్పారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా అయిన కెసిఆర్‌ను కలవడం పట్టరాని ఆనందం కలిగించిందని అన్నారు. తాను కరీంనగర్‌లో పుట్టి వరంగల్‌లో పెరిగానని ఇపుడు అమెరికాలో నివసిస్తున్నానని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి కోసం తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో బాలబాలికల విద్య, మంచినీటి వసతిపై దృష్టి పెట్టానని తెలిపారు. ఈ విషయం చెప్పినపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తనను అభినందించారని ప్రత్యూష చెప్పారు.

Click it and Unblock the Notifications