కేసీఆర్‌కు పాదాభివందనం, పిలుపు కోసమే: టీఆర్ఎస్‌లో చేరికపై సుమన్
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు సుమన్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు గత కొంతకాలంగా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజకీయ ప్రవేశంపై తాజాగా స్పందించారు.
రాజకీయ ప్రవేశంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని..కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని సుమన్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గౌడ జాతికి కేసీఆర్ చేసిన మేలు మరువలేనిదని అన్నారు. ఆయన తమ జాతికి చేసిన సహాయానికి పాదాభివందనం చేస్తున్నానని సుమార్ అన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు తీసుకున్నందున.. జాతి మొత్తం ఆయనకు అండగా నిలిచి రుణం తీర్చుకోవాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ తన నుంచి ఎలాంటి సహాయం పొందాలనుకున్నా.. చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా రంగంలో బీజీగా ఉన్నానని, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, తమిళ సినిమాలు చేస్తున్నట్లు సుమన్ వెల్లడించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications