ఘరానా దొంగలు: గుడిలోని పంచలోహాలను చోరీ చేశారు
హైదరాబాద్: నగర శివారులోని వనస్థలిపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్ధానంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. నగరంలో ఇటీవల కాలంలో పురాతన ఆలయాల్లో దొంగతనాలు జరగడం మామూలై పోయింది. నిఘా వ్యవస్ధ మొండి నిద్ర వల్లే ఇలాంటి దొంగతనాలు జరుగుతాయని స్థానికులు వాపోతున్నారు.దీనిలో భాగంగా ఇంజాపూర్‌లోని శ్రీ పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చోరీ చేశారు. ఆ క్రమంలో అడ్డు వచ్చిన వాచ్ మెన్‌పై దాడి చేశారు. ఆలయంలోని పంచలోహా విగ్రహాలను అపహరించారు. అనంతరం వారు అక్కడ నుంచి పరారయ్యారు.












Click it and Unblock the Notifications