రాష్ట్రంలో వ్యాక్సినేషన్.. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్.. కరీంనగర్‌లో మంత్రి గంగుల
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇవాళ హెల్త్ వర్కర్స్‌కు ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో 139 కేంద్రాల్లో టీకాలు ఇస్తారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎవరెవరీకి వ్యాక్సిన్ ఇవ్వాలి.. ఆయా కేంద్రాల్లో ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు.
వ్యాక్సినేషన్ కోసం ఖమ్మం జిల్లాలో ఆరు కేంద్రాలను ఎంపిక చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, సిటీలోని ముస్తఫా నగర్, వెంకటేశ్వర నగర్, బోనకల్, మధిర పట్టణం, సత్తుపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను వ్యాక్సినేషన్ వేస్తారు. జిల్లాలో 12800 మంది హెల్త్ వర్కర్స్‌ను గుర్తించారు. వీరి కోసం 1530 డోసులను అధికారులు అందుబాటులో ఉంచారు.

ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గల 14 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొంటారు. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా చోట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, కేటీఆర్ ఇతరులు పాల్గొనే అవకాశం ఉంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications