ఓదార్చిన షర్మిల: హారతులిచ్చారు(పిక్చర్స్)
నల్గొండ: దివంగత సిఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంభాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆయన కూతురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల హామి ఇచ్చారు. నల్గొండ జిల్లాలోని బీబీనగర్ మండలంలో మంగళవారం షర్మిల ఓదార్పు యాత్ర ప్రారంభమైంది.
వలిగొండ, భువనగిరి మండలాలలో కొనసాగి.. యాదగిరిగుట్ట మండలంలో విజయవంతంగా మంగళవారం యాత్ర ముగిసింది. ఈ సందర్బంగా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామం టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాలవేసి నివాళులు అర్పించి యాత్రను ప్రారంభించారు.
వైయస్ మరణాన్ని జీర్ణించుకొలేక మృతి చెందిన కుటుంభాలను షర్మిల పరామర్శించారు.బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో మృతి చెందిన వైయస్సార్ పార్టీ కార్యకర్త కుంభం బలరాం గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం వెంకిర్యాల గ్రామంలో వెయస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలువిడిచిన చెరుకు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం అందచేశారు. ఆ తర్వాత వలిగొండ మండలం మీదుగా భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామానికి చేరుకుని కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

షర్మిల ఓదార్పు యాత్ర
దివంగత సిఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంభాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆయన కూతురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల హామి ఇచ్చారు.

షర్మిల ఓదార్పు యాత్ర
నల్గొండ జిల్లాలోని బీబీనగర్ మండలంలో మంగళవారం షర్మిల ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. వలిగొండ, భువనగిరి మండలాలలో కొనసాగి.. యాదగిరిగుట్ట మండలంలో విజయవంతంగా మంగళవారం యాత్ర ముగిసింది.

షర్మిల ఓదార్పు యాత్ర
ఈ సందర్బంగా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామం టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాలవేసి నివాళులు అర్పించి యాత్రను ప్రారంభించారు.

షర్మిల ఓదార్పు యాత్ర
వైయస్ మరణాన్ని జీర్ణించుకొలేక మృతి చెందిన కుటుంభాలను షర్మిల పరామర్శించారు.

షర్మిల ఓదార్పు యాత్ర
బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో మృతి చెందిన వైయస్సార్ పార్టీ కార్యకర్త కుంభం బలరాం గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు.

షర్మిల ఓదార్పు యాత్ర
అనంతరం వెంకిర్యాల గ్రామంలో వెయస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలువిడిచిన చెరుకు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం అందచేశారు.

షర్మిల ఓదార్పు యాత్ర
ఆ తర్వాత వలిగొండ మండలం మీదుగా భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామానికి చేరుకుని కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

షర్మిల ఓదార్పు యాత్ర
మృతిచెందిన కళ్లెం నర్సయ్య సతీమణి నర్సమ్మను కలిసి పరామర్శించి ఆర్ధిక సహాయం అందచేశారు. అనంతరం యాదగిరిగుట్టలో పరామర్శ యాత్రకు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications