బ్రిటన్ లో జీయర్ స్వామి మహా ప్రవచనం

రామాయణాన్ని వివరించి భక్తుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. తదుపరి ఎమ్ కె భక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వివేక్ కడియాల, లక్ష్మి కడియాల జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు (జెట్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు డాక్టర్ సత్యనారాయణ మూర్తి, శారద మూర్తి, కమలశ్రీ, అనిల్, ప్రత్యూష, చరణ్, సంధ్య, అనిల్, కిరణ్, వాసు తదితరులు కృషి చేసారు.












Click it and Unblock the Notifications