చికాగోలో కూచిపూడి నృత్య ప్రదర్శన

NRI
చికాగో: చికాగోలో కూచిపూడి ప్రదర్శన తెలుగువారిని ఆకట్టుకుంది. లాస్యం కూచిపూడి నృత్య పాఠశాల 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల అరోరాలోని బాలాజీ ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కూచిపూడి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 30 మంది పాఠశాల విద్యార్థులు, కళాకారులు మరియు పాఠశాల సూత్రధారి హేమామాలిని యద్ధనపూడి స్వయంగా కలిసి చేసిన ఈ నృత్య ప్రదర్శన మూడు గంటల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

చికాగోలో మొట్టమొదటి సారిగా లాస్యం 14వ శతాబ్ధపు భామాకలాపం నృత్య రూపకాన్ని ప్రదర్శించింది. వారు చేసిన ఉల్లాసవంతమైన మరియు చిరస్మరణీయమైన రూపకం, హేమామాలిని సూత్రధారి(మాధవి)గా, మనోలాస్యా పరేపా సత్యభామగా, జలజ శ్రీకృష్ణునిగా వారి వారి పాత్రలకు జీవం ఉట్టిపడేలా ప్రదిర్శించిన తీరు ప్రేక్షకులకు అలరింపజేసింది. నాటి యదార్థమైన కూచిపూడి సంగీతం, అభిన యాన్ని గుర్తుచేసాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+