మరో ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం, తెలుగు విద్యార్థుల గోల

దీంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఉన్నారు. విశ్వవిద్యాలయం మూతబడినప్పటికీ విద్యార్థుల నుండి వసూలు చేసిన భారీ డబ్బును యాజమాన్యం విద్యార్థులకు ఇవ్వలేదు. మరో విషయం ఏమంటే ఇందులో చేరిన వారిలో అధిక శాతం ట్రైవ్యాలీ యూనివర్శిటీ బాధితులే కావడం గమనార్హం. కాగా బాధిత తెలుగు విద్యార్థులకు నాటస్ అనే తెలుగు సంస్థ సహకరించడానికి ముందుకు వచ్చింది. బాధితులు నాటస్‌ను ఆశ్రయిస్తే వారికి చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇటీవలే అమెరికాలోని ట్రైవ్యాలీ యూనివర్శిటీలో కూడా లిమిట్ కంటే ఎక్కువ మంది ఉండటంతో ఆ యూనివర్శిటీ సైతం మూత పడింది. అందులోనూ తెలుగు విద్యార్థులే అధికంగా ఉన్నారు. అమెరికాలోని విశ్వవిద్యాలయల ఎన్నిక విషయంలో పకడ్బందీగా లేక పోవడంతో మన వారే ఎక్కువగా బాధితులు అవుతున్నారు.












Click it and Unblock the Notifications