అమెరికాలో కాగజ్‌నగర్ విద్యార్థి మృతి

పాతికేళ్ల రాజేష్ కారు అదుపు తప్పి బోల్తా కొట్టి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. రోడ్డు కాస్తా బాగా లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు. టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో అతను ఎంఎస్ చేస్తున్నాడు. నిరుడు సెప్టెంబర్‌లో ఇదే విశ్వవిద్యాలయానికి చెందిన సుమన్ కుమార్రెడ్డి కుకునూరు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. పులి రాజేష్ ఈ నెలలోనే విశ్వవిద్యాలయంలో చేరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications