నిర్లక్ష్యం: సింగపూర్‌లో ట్రక్కు కిందపడి ఎన్నారై మృతి

కాగా, కలైమురుగన్ ఫోన్‌లో మాట్లాడుతుండగా ట్రక్కు వెనక్కి తీసుకుంటూ అతడిపై నుంచి వెళ్లిపోయిందని మరో మీడియా సంస్థ అయిన సింగపూర్ డెయిలీ తన కథనంలో పేర్కొంది.
ప్రమాదంలో కరుప్పచామి తల మొండెం నుంచి వేరుచేయబడిందని, అది సుమారు ఒక మీటరు దూరంలో విసిరివేయబడిందని మీడియాతో ఆ ట్రక్కు డ్రైవర్ చెప్పారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి కరుప్పచామి మరణానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సూచనలు చేస్తున్న సమయంలోనే ఆ ట్రక్కు డ్రైవర్ కరుప్పచామి పైనుంచి వాహనాన్ని నడిపించాడని ప్రాథమికంగా నిర్ధారించారు. తదుపరి విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications