వింగ్స్

మట్టిని ప్రేమించేవాడు
మనిషిని,
మనిషిని ప్రేమించేవాడు
మట్టిని ప్రేమిస్తాడు -

అమ్మా, నాన్నా
మట్టి మనుషులు

.....

సాగరాన్ని చీల్చే
డాల్ఫిన్
ఆకసాన్నేలే
డేగ -

కాంక్షే
స్వేచ్ఛ

..........

పాఠాలు
పాఠాలే
ఆ పాఠాలకు
ఎన్ని పొడగింపులో -

క్లాస్ రూమ్
ఓ సందర్భం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+