అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్
నుంచి 2001 సంవత్సరాల మధ్యరాష్ట్రంలో తొమ్మిది వేల చదరపుకిలోమీటర్ల మేర గ్రీన్ కవర్ పెరిగినట్టు ఆనివేదికలో పేర్కొన్నారు. అడవుల విస్తరణలోఆంధ్రప్రదేశ్ తర్వాత స్ధానాల్లోమహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్నాటకఉన్నాయి. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల నుంచివచ్చిన ఫోటోల ఆధారంగా డేటానుతయారు చేసి ఏటా అడవుల గురించి సమాచారంసేకరిస్తారు.
అడవులవిస్తీర్ణం పెరగడం అభివృద్ధికి సూచిక. అటవీ శాఖ కృషికి ప్రజల సహకారంతోడు కావడంతో ఇది సాధ్యమైందనిఅధికారులు చెబుతున్నారు. అడవుల వల్లపర్యావరణానికి జరిగే మేలును ప్రజలుగుర్తించారని వారు తెలిపారు. అయితేగత రెండేళ్ళ అడవుల డేటా ఇంకాఅందుబాటులోకి రాలేదు. పదేళ్ళ క్రితం తగ్గినఅడవుల విస్తీర్ణం 1995 లోవన సంరక్షణ సమితులను ఏర్పాటు చేయడంతోపచ్చదనం పెరిగింది. అడవుల విస్తీర్ణం పెరగడంతోవన్యప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని అటవీ శాఖఅధికారులు తెలిపారు.
దసరామూవీస్
రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్
పాపం, భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్ అప్‌బీట్
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగు సినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ












Click it and Unblock the Notifications
