వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుట్టాలు-చట్టాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Wednesday, June 09 2004

క్ష!్ర్ఛnఛీజీజ్ఙా

Balakrishnaహైదరాబాద్‌: బాలకృష్ణ కేసు ఆయనవిస్తారమైన బంధువర్గానికి, సినీ రంగ అతిరథమహారథులకు తీవ్ర మనస్తాపం కలిగించింది.

చంద్రబాబు నాయుడు ఈ కేసు విషయంలోమౌనం వహిస్తున్నారు. ఇదివరకు తనకు విధేయంగామెలిగిన పోలీసు అధికారులతో మాట్లాడడానికి కూడా ఆయనఇష్టపడడం లేదని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

ఈ కేసుకు సంబంధించిన లీగల్‌ విషయాలసమన్వయ బాధ్యతను మరో బావగారు డాక్టర్‌ దగ్గుబాటివెంకటేశ్వరరావు తీసుకున్నారు. బాలకృష్ణను మరోరెండు గంటల్లో అరెస్టు చేస్తారనగా ఆ అర్ధరాత్రిబాలకృష్ణ వద్ద దగ్గుబాటి దాదాపు గంటసేపుగడిపారు. ఆ తర్వాత కూడా ఆయన తరచు బాలకృష్ణనుతరచు కలుసుకుని మంతనాలు జరిపారు. ధైర్యంగా ఉండాలనిసూచించారు. బాలకృష్ణను మెజ్రిస్టేటు కోర్టుకు తీసుకెళ్లే రోజు కూడాకీలక భూమిక దగ్గుబాటిదే.

బెల్లంకొండ కుటుంబంతో రాజీ యత్నాల విషయంలోదగ్గుబాటి కలుగజేసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంలోసినిమారంగ కురువృద్ధులు, వారి కుటుంబసభ్యులే రాజీయత్నాలు నడిపించారు. బాలకృష్ణ కేసు విషయంలో తనపైరాజకీయ వత్తిడులు ఏమీ రాలేదని, ఆయన కుటుంబసభ్యులుమాత్రం మర్యాద పూర్వకంగా కలిసి వెళ్తున్నారని నగరపోలీసు కమిషనర్‌ ఆర్‌పి సింహ్‌ స్పష్టం చేశారు.

కొసమెరుపు: బాలకృష్ణ కేసులోలక్ష్మీపార్వతి ఓవరాక్షన్‌ చేశారని ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులుభావిస్తున్నారు. ఆమె ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డినికలుసుకుని బాలయ్య బాబును రక్షించవలసిందిగాప్రాధేయపడుతున్నట్టు మాట్లాడడం, ఆ దృశ్యం టీవీఛానళ్ళలో రావడంతో తనకు తలకొట్టేసినట్టయిందనిహరికృష్ణ అన్నట్టు తెలిసింది.

ఇటీవలికథనాలు

  • ప్రజల దేవుడు
  • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
  • రేపటి సంగతి
  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • వ్యతిరేక గాలి
  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X