వేడుకలో వితరణ
సంక్రాంతి వేడుకలసందర్భంగా బే ఏరియా తెలుగు సంఘం నిర్వహించిన సునామీ బాధిత సహాయకార్యక్రమం విజయవంతంగా జరిగింది.పదివేలకు పైగా డాలర్లను ఈసందర్భంగా సేకరించారు. స్నేహంలోనేకాదు వితరణలోనూ మేమున్నామంటూతెలుగువారు ముందుకు రావడంగర్వకారణం. అమెరికాలో కాలిఫోర్నియారాష్ట్రంలో సన్నీవేల్ హిందూ దేవాలయప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు జన సందోహంసంక్రాంతి ఆటపాటల్లో పాల్గొని, సునామీబాధితులకు పెద్ద మనసుతో విరాళాలుఅందించారని ఉత్సవ నిర్వాహకులు, బే ఏరియా తెలుగు సంఘం అధ్యక్షులు
రమేష్ మందలాపు ఒక ప్రకటనలోతెలిపారు.
ఈ కార్యక్రమంలోఎస్‌ఎన్ ప్రభు, సురభి గ్రూప్ సంగీతసారధ్యంలో అన్నమయ్య గీతాలాపనజరిగింది. కృష్ణ సత్య నాటిక, మురళీ చారిమిమిక్రీ ప్రేక్షకులను అలరించాయి. సునామీఉప్పెన సందర్భంగా ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోజరిగిన నష్టాన్ని లఘు చిత్రంగాప్రదర్శించగా ప్రవాసాంధ్రుల గుండెలుకరిగిపోయాయి. ఈ కార్యక్రమంలోఅందమైన చీరలు, హస్తకళా వస్తువులను వేలం వేసి ఆ డబ్బునుకూడా సునామీ బాధితుల సహాయ నిధికి చేర్చారు. నిండాఎనిమిదేళ్ళు లేని సాకేత్‌అనే విద్యార్ధి తన తోటి పిల్లల నుంచి ఎనిమిదివందల డాలర్లు సేకరించి అందరిప్రశంసలు పొందాడు. కోమటి జయరాం ఈకార్యక్రమానికి వచ్చినతెలుగువారందరికీ కమ్మని విందు భోజనం పెట్టడమే కాక రెండు వేలడాలర్ల విరాళం ప్రకటించారు.
సీమవేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికారనివాసం
ఆరు నెలలకేవారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా












Click it and Unblock the Notifications
