వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లాష్‌న్యూస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అభిమానపాఠకులకు మరింత సౌకర్యంగాఉండేందుకు దట్స్‌ తెలుగు డాట్‌కాంఆర్‌ఎస్‌ఎస్‌ న్యూస్‌ అండ్‌ ఫీచర్స్‌ ఫీడ్‌నునూతన సంవత్సరం కానుకగాప్రవేశపెట్టిందని తెలియజేయడానికిసంతోషిస్తున్నాం. మీరు కంప్యూటర్‌ మీదమీ పనులను చేసుకుంటూనే దట్స్‌తెలుగు డాట్‌కాంలో వెంటవెంటనేఅప్‌డేట్‌ అయ్యే వార్తలను, సినిమావిశేషాలను పాప్‌అప్‌ల ద్వారాతెలుసుకోవచ్చు. మీరు పనిగట్టుకుని దట్స్‌తెలుగు సైట్‌లోకివెళ్ళకుండానే మెనూ మీ కంప్యూటర్‌కుడివైపు కింది భాగంలో కన్పిస్తుంది.మీకు ఆసక్తికరమైన వార్తవచ్చినప్పుడు ఆ హెడ్‌లైన్‌ మీద క్లిక్‌ చేస్తే అందమైన తెలుగు అక్షరాల్లోవార్తలను, సినిమా విశేషాలను చదువుకోవచ్చు.

మీరుచేయవలసిందల్లా XMLఈ లింక్‌ క్లిక్‌చేసి, ఆపేజీలో ఉన్న ఫ్రీ ఫీడ్‌ రీడర్‌ను గానీఫీడ్‌ డెమన్‌ను కానీ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఆ తర్వాతhttp://rss.oneindia.in/telugu.xmlనుఆర్‌ఎస్‌ఎస్‌ రీడర్‌కు యాడ్‌ చేసుకోండి.

దానినిడెస్క్‌టాప్‌ మీద సేవ్‌ చేసుకోండి. మీ సిస్టంఓపెన్‌ చేసుకున్న తర్వాత దాని మీదక్లిక్‌ చేస్తే స్క్రీన్‌ కింద కుడి భాగంలోఒక ఐకాన్‌ వచ్చి చేరుతుంది. ఫ్లాష్‌ న్యూస్‌,బ్రేకింగ్‌ న్యూస్‌ను అది మీరు అడగకుండానేచూపిస్తుంది. మీకు ఆసక్తికరమైన హెడ్‌లైన్‌కన్పించినప్పుడు ఆ ఐకాన్‌ మీద క్లిక్‌ చేస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ తాజా ఫీడ్‌లోకివెళ్తారు.మీ మిత్రుల కంటే ముందు ఫ్లాష్‌ న్యూస్‌ను తెలుసుకుంటారు.

త్వరపడండి.ఇక్కడ క్లిక్‌ చేసి రెండు నిముషాల్లోఆర్‌ఎస్‌ఎస్‌ ఫీడ్‌ పొందండి.

మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X