చిరు ఇంటికిబాంబు బూచి
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చెస్‌క్రీడాకారిణి కోనేరు హంపికి అర్జున్‌అవార్డు లభించింది. దేశంలోని అత్యున్నతరాజీవ్ ఖేల్ రత్న అవార్డు లాంగ్‌జంపర్ అంజు బి. జార్జికి లభించింది. ఒలింపిక్‌పతక విజేత రాజ్యవర్ధన్ సింగ్‌రాథోడ్‌కు అర్జున అవార్డు లభించింది.కాగా అంజూ భర్త, ఆమె వ్యక్తిగతశిక్షకుడు రాబర్ట్ బాబీకి ద్రోణాచార్యఅవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కుచెందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణిమిథాలి రాజ్‌కు కూడా అర్జున్ అవార్డులభించింది.
ద్రోణాచార్యఅవార్డు విజేతలు
రాబర్ట్‌బాబీ జార్జి (అథ్లెటిక్స్), అనూప్ కుమార్(బాక్సింగ్), రాజిందర్ సింగ్ (హాకీ),సుక్చేన్ సింగ్ చీమా (రెజ్లింగ్)
అర్జునఅవార్డు విజేతలు
సోమాబిశ్వాస్, మాధురీ సక్షేనా, పంకజ్ అద్వానీ,యం.సి. మెర్రీకమ్, కోనేరు హంపి,రాజేష్ పట్టు, దేవేష్ చౌహాన్, సూరజ్‌లతాదేవి, అక్రమ్ షా, సంజీవ్ కుమార్,రాజ్యవర్ధన్ రాథోడ్, హర్బజన్‌సింగ్, మిథాలీ రాజ్, షోకీందర్‌తోమర్, యన్. ఎం. శ్రీనివాస రావు
ధ్యాన్‌చంద్‌అవార్డు విజేతలు
లాభ్‌సింగ్, హర్దయాల్ సింగ్, యం.డి.పరుశురాం
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటిప్లేయర్ ద్రావిడ్
టాప్‌స్లాట్‌పై కైఫ్ కన్ను
పారితోషికాలుతగ్గింపు?
వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు
పరిటాలకథ












Click it and Unblock the Notifications
