ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Friday, July 30 2004
తిరువనంతపురం: తమ దేశాల్లోనివసిస్తున్న భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వడానికిపదహారు దేశాలు అంగీకరించాయని కేంద్ర ఎన్నారై శాఖ మంత్రి జగదీష్‌టైట్లర్ శుక్రవారం ఇక్కడ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వంకొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన చేస్తుందని ఆయన ఇక్కడవిలేకరుల సమావేశంలో చెప్పారు. ద్వంద్వ పౌరసత్వంవిషయంపై భారత ప్రభుత్వం డెబ్బై రెండు దేశాలనుసంప్రదించగా పదహారు దేశాలు సానుకూలంగాప్రతిస్పదించాయన్నారు.
అమెరికా, ఆ్రస్టేలియా, కెనడా,ఫిన్లాండ్, ఫ్రాన్సు, గ్రీస్, ఐర్లాండ్, స్వీడన్, బ్రిటన్, ఐర్లాండ్,ఇఅజ్రాయెల్, ఇటలీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పోర్చుగల్,సైప్రస్, స్విట్జర్లాండ్ దేశాలు ఆక్కడి భారతీయులకు ఉభయ దేశాలపౌరసత్వాలు ఇవ్వడానికి ఇప్పటికే ఆంగీకరించాయన్నారు.
ఎన్నారై మంత్రిత్వ శాఖ ఆరు దేశాల్లోప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించనుందని, ఆయా దేశాల్లోనిభారతీయుల సమస్యల తీరుస్తాయని టైట్లర్ చెప్పారు. ఆమెరికా,ఆ్రస్టేలియా, బ్రిటన్, మలేషియా, కెనడా, గల్ఫ్ దేశాల్లో ఈకార్యాలయాలను ప్రారంభించనున్నారు.
Recent Stories
రామోజీఒక్కరేనా?
మొగిలిచెర్లలోవార్
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్‌దిగిన బాబూఖాన్
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications
