వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్‌సింగ్‌ అతినిరాడంబరం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Wednesday, August 04 2004 రాజశేఖరరెడ్డిఅనిశ్చితి

YS Rajashaker Reddyకొత్తముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పరిపాలనాశైలికి అద్దం పట్టే ఉదంతమిది. రాష్ట్ర ప్రెస్‌అకాడమీ ఛైర్మన్‌ పదవీ కాలం ముగిసిరెండు నెలలు అవుతున్నా కొత్త అధ్యక్షుడినిఇంకా నియమించలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రినాన్చుడు ధోరణి ఆ పదవిని ఆశిస్తున్నవృద్ధ జర్నలిస్టులకు విసుగు తెప్పిస్తోంది.సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకుండేభత్యాలు ఇతర సదుపాయాలు ప్రెస్‌ అకాడమీచైర్మన్‌కు ఉంటాయి.

గతంలోచంద్రబాబు బండారం అనే పుస్తకం రాసినఒక సీనియర్‌ జర్నలిస్టు ఇప్పటికి మూడుసార్లు ముఖ్యమంత్రిని కలిసి గతంలోతాను చంద్రబాబు బండారాన్ని బయటపెట్టాననిఅకాడమీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడానికితనకు ఇంతకంటే పెద్ద అర్హత ఏంకావాలని అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

చంద్రబాబుప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూఎన్నో వ్యాసాలు రాసానని ఎన్నో పత్రికలకువ్యవస్ధాపక సంపాదకుడిగా పనిచేసినఒక మూడు పొడి అక్షరాల వృద్ధ జర్నలిస్టునిత్యం సిఎంకు రాయబారాలు పంపుతున్నట్టుతెలిసింది. ఇంకా ఈ పదవికి షార్ట్‌లిస్ట్‌ అయినవారి జాబితా ఇప్పటికి ఎనిమిదికి చేరుకుంది. ఎవరికిఈ పదవి ఇస్తే మిగితా వారికి ఎక్కడ కోపం వస్తుందోననివైఎస్‌ దీనిపై నిర్ణయాన్ని ఎప్పటికప్పుడువాయిదా వేసుకుంటున్నారు.

రాష్ట్రంలోజర్నలిజం ప్రమాణాలను పెంచే ఉద్దేశంతోనెలకొల్పిన ప్రెస్‌ అకాడమీ పోస్టుకు సీనియర్‌జర్నలిస్టులు పైరవీలు చేసుకోవడం ఒకతప్పయితే ఈ పోస్టుకు సరైన వ్యక్తినిఎంపిక చేసుకోలేకపోవడం వైఎస్‌ బలహీనతే.

Manmohan Singhప్రధానిమన్మోహన్‌ సింగ్‌ సాదాసీదాగా ఉంటారనిఅందరికీ తెలుసు. పొగడ్తల రాయుళ్ళనుఆయన దగ్గరకు రానివ్వరు. తనఫోటోలను సీనియర్‌ అధికారుల గదుల్లోపెట్టరాదని ఆయన స్పష్టంగా ఆదేశాలివ్వడంతోహైదరాబాద్‌, ఢిల్లీల లో కొందరు ఐఎఎస్‌అధికారుల పేషీల్లో ఇప్పటికీ వాజ్‌పేయి ఫోటోలేకన్పిస్తున్నాయి. కొత్త ప్రధాని ఫోటో పెట్టేవరకుపాత ప్రధాని ఫోటోను కొనసాగించడం సంప్రదాయంకాబట్టి ఈ పరిస్ధితి ఏర్పడింది. మన్మోహన్‌నిరాడంబరత కారణంగా ప్రధానిగాఇంకా వాజ్‌పేయి ఈ విధంగా కొనసాగుతున్నారు.

Recent Stories
చైతన్య కిడ్నాప్‌ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X