• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లంచగొండితనంసమస్య కాదా?

By Staff
|

హైదరాబాద్‌:చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గానీరాజశేఖరరెడ్డి ప్రభుత్వం గానీ చివరికిచర్చలకు వచ్చిన నక్సలైట్లు గానీసీరియస్‌గా తీసుకోని సమస్య ఒకటి ఉంది. అదిఅవినీతి. ఎయిడ్స్‌ కంటే భయంకరమైనఈ జాఢ్యం వల్ల దేశానికి రాష్ట్రానికి జరుగుతున్ననష్టం, సమాన్యులకు కలుగుతున్న కష్టం అంతా ఇంతా కాదు.

ప్రభుత్వయంత్రాంగంలో అవినీతి కారణంగాఏటా మనరాష్ట్రంలోనే కొన్ని వందల కోట్లరూపాయలు చేతులుమారుతున్నాయని అంచనా.లంచగొండితనం స్ధూలంగా రెండురకాలు. రేషన్‌కార్డులు, జననమరణ ధృవపత్రాలు, రిజ్రిస్టేషన్లలో లంచగొండితనంకారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా,కాంట్రాక్టుల మంజూరు, బిల్లుల చెల్లింపుల్లో లంచగొండితనంకారణంగా కాంట్రాక్టర్లు, అధికారులువిపరీతంగా లాభపడుతుండగా దేశందారుణంగా నష్టపోతున్నది.

భూములను పంచాలన్నడిమాండ్‌ను ప్రధానంగా పెట్టిన నక్సలైట్లు లంచగొండితనంపైకూడాప్రధానంగా దృష్టి పెట్టిఉంటే బాగుండేది.లంచగొండి ఉద్యోగులకు పెద్ద శిక్షలువేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు గానీవారిలో భయం ఉండదు. సబ్‌-రిజ్రిస్టార్లు,బ్రేక్‌ఇన్‌స్పెక్టర్లు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లువంటి నాన్‌-గెజిటెడ్‌ అధికారుల నెల జీతంపదివేలు ఉంటుంది. కానీ వారంతా ఉద్యోగాల్లో చేరిన ఐదారేళ్ళకేకోటీశ్వరులు అవుతున్నారు.

ఈ డబ్బంతాఎక్కడిది? ఎందువల్ల వీరిబీరువాల్లోకి వస్తున్నది. ప్రజలను పీడించడంవల్ల ఈ డబ్బు వీరికి వస్తున్నది. ఆ మేరకుసమాజం నష్టపోతున్నది. ఇంత సీరియస్‌సమస్యను నక్సలైట్లు ఎందుకు పట్టించుకోలేదు?దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే రామరాజ్యంఏర్పడుతుందికాబట్టి తమ అవసరం లేకుండా పోతుందనినక్సలైట్లకు భయమా?

నక్సలైట్లు తదుపరిచర్చలకు వచ్చినప్పుడైనా లంచగొండితనాన్నిప్రధాన చర్చనీయాంశంగా పెట్టుకుంటేమంచి ఫలితాలు రావచ్చు.

నానితోఎన్టీఆర్‌కటీఫ్‌

ఇకనైనా నిదానంనాగేందర్‌

పాపం,భారతీయుడు!

ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు

నక్సల్స్‌ అప్‌బీట్‌

వీసాలపైఆశలు

వెయ్యికార్ల ర్యాలీ

ఈయనకు ఎక్సయిజ్‌ శాఖ కావాలట!

సెప్టెంబర్‌ పదకొండు వాస్తవాలు

అనంత ఎస్పీ అనుభవం

కెసిఆర్‌కు చివరకు మిగిలింది?

మనమే వీసాల వీరులం!

తెలుగుసినిమా దుస్ధితి

మేనేజర్‌గాగవాస్కర్‌

వైఎస్‌ భలే చర్య

ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్‌
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X