పాపం,భారతీయుడు!
న్యూఢిల్లీ:మన ప్రభుత్వాల అలసత్వంకారణంగా ఎందరో శాస్త్రవేత్తలువిదేశాలకు వలస వెళ్ళి పరిశోధనలు చేసుకోవడం కొత్తకాదు.భారతప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకభారతీయ రసాయన శాస్త్రవేత్తకునోబెల్ బహుమతి రాకుండా పోయిందనిచెప్పవచ్చు.
ఢిల్లీలోని గురుగోవింద్‌సింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొటీన్‌కెమిస్ట్ కృష్ణమూర్తి కన్నన్‌పన్నెండేళ్ళ క్రితం పరిశోధన చేసికనిపెట్టిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లచివరి దశలో ఆయనకు ఈ గొప్ప బహుమతిలభించకుండా పోయింది. వివరాలివి.ఉబికితిన్ అనే మాలిక్యూల్ కనుగొన్నందుకుఇద్దరు ఇజ్రాయెల్,ఒక అమెరికన్ శాస్త్రవే త్తకు గతఇటీవల నోబెల్ బహుమతినిప్రకటించారు.
కణాల్లోని అవాంఛితప్రొటీన్లను ఈ మాలిక్యూల్ నాశనం చేసి,మనుషులను కొన్ని రకాలక్యాన్సర్ల బారినుండి రక్షిస్తాయని ఈముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈముగ్గురు ఈ మాలిక్యూల్ కణాల్లో చేసే పనినికనిపెట్టగామన భారతీయుడు పన్నెండేళ్ళ క్రితమే ఈమాలిక్యూల్ కణాల వెలుపల చేసే మేలునుకనిపెట్టారు.
ఆయన దీనిమీద రాసిన పరిశోధన పత్రంపన్నెండేళ్ళ క్రితం బ్రిటీష్ జర్నల్‌ఆఫ్ హీమటాలజీలో ప్రచురితమైంది.ఆయన పరిశోధన పత్రాన్ని మరో ప్రొఫెసర్ సిఫార్సుతోనోబెల్‌కమిటీకి పంపడంలో భారతప్రభుత్వం శ్రద్ధ చూపలేదు.
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్ అప్‌బీట్
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ












Click it and Unblock the Notifications
