ఇందిరమ్మభూమి
హైదరాబాద్:రాష్ట్ర పరిపాలన వ్యవస్ధలో చంద్రబాబునాయుడి ముద్రను పూర్తిగా చెరిపోయాలనినిర్ణయించుకున్నరాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనెల పందొమ్మిదో తేదీన ఇందిరాగాంధీజయంతి సందర్భంగా ఇందిరమ్మ భూమిపథకాన్ని ప్రవేశపెట్టబోతోంది.
రాజశేఖరరెడ్డి ఇప్పటికే రాజీవ్‌పల్లెబాట పేరుతో ప్రతివారం జిల్లాల్లోపర్యటిస్తున్నారు. ఇందిరమ్మ భూమిపథకానికి ఐదువందల కోట్ల రూపాయలుకేటాయించనున్నారు. సహకార సంఘాలు, ఉమ్మడివ్యవసాయ కమతాల ద్వారా పేదలకులాభం చేకూర్చడం ఈ పథకం ప్రధానఉద్దేశం. లబ్దిదారులను గుర్తించడానికిజిల్లా కలెక్టరు చైర్మనుగా నిపుణులకమిటీలను నియమించనున్నారు.
ఐఎఎస్, ఐపిఎస్‌లబదిలీలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంముద్ర కన్పిస్తోంది. చంద్రబాబు నాయుడుహయాంలో వెలిగినఅధికారులను ప్రధాన్య లేని పోస్టులకుబదిలీ చేస్తున్నారు.
అయితే ఐటీసంస్ధలకు ప్రోత్సాహకాలు, రాయితీలనుమాత్రం కొనసాగించాలని నిర్ణయించారు.ప్రభుత్వ యంత్రాంగంపైరాజశేఖరరెడ్డికి పట్టు లేదనిప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలనుతిప్పికొట్టడానికి సీనియర్ అధికారులనుఎడాపెడా బదిలీ చేస్తున్నారు. మీడియా విషయంలోచంద్రబాబు నాయుడు ఇచ్చినఅనవసర ప్రాధాన్యం ఇప్పటి ముఖ్యమంత్రిఇవ్వడం లేదు.
ఇదొకరాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్‌ఎస్ కటీఫ్?
సోదరహాసం
ఐటీమీద వైఎస్ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్ అసహనం












Click it and Unblock the Notifications
