కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
హైదరాబాద్:కంచి మఠం వ్యవహారాలపైపవర్‌ఫుల్ దర్యాప్తు సంస్ధఇంటిలిజెన్స్ బ్యూరో దృష్టి సారించినట్టు సమాచారం.పలువురు ఐబి అధికారులు భక్తుల వేషంలో కంచి మఠంలోసంచరిస్తున్నారు. కంచి మఠానికి 350 కోట్లరూపాయల విరాళం ఇచ్చిన ఒక పెద్ద మనిషి తననిధులను తిరిగిఇవ్వవలసిందిగా మఠం అధికారులపైవత్తిడి తెస్తున్నారని ఇంటిలుజెన్స్ బ్యూరోదృష్టికి వచ్చింది.
ఐబి అధికారులురంగంలోకి దిగిన నేపధ్యంలో మఠంఆడిటర్ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళారు.ఆయన ఎక్కడ ఆశ్రయం తీసుకున్నారోఅధికారులకు తెలియడం లేదు.
అయితేఐబి అధికారులు శంకర్‌రామన్ హత్యకేసును విడిచి పెట్టి కేవలం కంచి పీఠంకార్యకలాపాలు, నిధుల వరకే దర్యాప్తును పరిమితంచేసుకుంటారనితెలిసింది. నేపాల్ నుంచి కంచి పీఠానికిఎన్నికోట్ల నిధులు వచ్చాయి? వాటిని ఎక్కడపెట్టుబడి పెట్టారు? ఈ మధ్య నేపాల్‌నుంచినిధులు ఎందుకు రావడంలేదుతదితర అంశాలపై ఐబి అధికారులు దృష్టికేంద్రీకరిస్తారు.
కంచిమఠంలోని అవక తవకలపైపరిశోధనాత్మక కథనాలు ప్రచురించినపత్రికల సంపాదకులను కూడా ఐబీఅధికారులు విచారించి సమాచారం సేకరించేఅవకాశముందని తెలిసింది.
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్
దసరా మూవీస్
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్ కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications
