కెసిఆర్‌మీమాంస
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితిలో లుకలుకలు తీవ్రమయ్యాయి. సమైక్యాంధ్ర గురించిమాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి టిఆర్‌ఎస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారని, కాబట్టి రాష్ట్రంలోటిఆర్‌ఎస్ మంత్రులు రాజీనామా చేయాలనిటిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అయితే ఇందుకు ఆపార్టీ అధినేత చంద్రశేఖరరావు సుముఖంగాలేరు. సోనియాగాంధీని ఒప్పించి ఎలాగైనా ప్రత్యేకతెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామనిఆయన వారికి నచ్చచెప్పినట్టుతెలుస్తోంది.
రాష్ట్రంలోకాంగ్రెస్ ప్రభుత్వంతో తెగతెంపులుచేసుకుంటే జాతీయ స్ధాయిలో కూడా ఆప్రభావం పడి సోనియా గాంధీ తమను దూరంగా పెట్టే అవకాశం ఉందనిచంద్రశేఖరరావు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక విదర్భరాష్ట్రాన్ని మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలోచేర్చకపోయినా ఆ ప్రాంతంలోకాంగ్రెస్‌కు ఆదరణ లభించడం తమకుప్రతికూలంగా పరిణమించిందని టిఆర్‌ఎస్‌అగ్రనాయకులు భావిస్తున్నారు.చంద్రశేఖరరావు తెచ్చే, సోనియాగాంధీ ఇచ్చే తెలంగాణను మేంవ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంఏర్పాటు మావల్లనే సాధ్యం అని నక్సలైట్‌నాయకులు ప్రకటించడం కూడా చంద్రశేఖరరావు గొంతులో పచ్చివెలక్కాయను పడేసింది. ఈ ఏడాది లోపుతెలంగాణ రాష్ట్ర సాధిస్తామని ప్రగల్భాలుపలికిన చంద్రశేఖరరావు, నరేంద్ర ఇప్పుడేంచేయాలో తోచనమధన పడుతున్నారు.
లంచగొండితనంసమస్య కాదా?
నానితోఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా నిదానంనాగేందర్
పాపం,భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్ అప్‌బీట్
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ












Click it and Unblock the Notifications