వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవర్‌ ప్లస్‌పవర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఉచిత విద్యుత్‌ నినాదంతో అధికారంలోకివచ్చిన వైస్‌ నాయకత్వంలోనికాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఈ వాగ్దానంపెను భారం కానుందనిఅధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.పెద్దరైతులకు కూడా ఉచిత విద్యుత్‌ఇవ్వడంతో వ్యవసాయ అవసరాలకువాడుతున్న విద్యుత్‌ విలువ ఏడాదికివెయ్యికోట్ల రూపాయలు దాటిపోవచ్చనిఅంచనా. ఉచిత విద్యుత్‌ భారం ఏడాదికి ఐదువందల కోట్ల రూపాయల లోపు ఉంటుందనిమొదట లెక్కగట్టారు. ఆచరణలో ఈ లెక్కతప్పింది.

ఒక బల్బుఉన్నవారికి ఉచిత విద్యుత్‌ ఇస్తామనిచెప్పిన ప్రభుత్వం తర్వాతమనసు మార్చుకుని కనీసరుసుమును నిర్ణయించింది. ఇప్పుడువ్యవసాయ విద్యుత్‌ మీద కూడాఅటువంటి మార్పు చేయవలసి రావచ్చు.

పవర్‌(విద్యుత్‌)విషయంలోఇటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న వైఎస్‌ప్రభుత్వం రాజకీయ పవర్‌ విషయంలో అంతకంటే ఎక్కువసమస్యలతో సతమతమవుతోంది. నామినేటెడ్‌ పదవుల కోసందాహంతో ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు ఈదసరా పండుగనిరాశనే మిగిల్చింది. దసరాలోపు పదవులపందేరం జరుగుతుందని వారుఎదురు చూశారు. దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశించినా అది కూడాజరుగలేదు. కాంగ్రెస్‌ సంస్కృతిలోప్రధాన భాగమైన అసమ్మతిచాపకింద నీరులా విస్తరిస్తోంది. వైఎస్‌ ఇలాజాప్యం చేసుకుంటూ పోతే అసమ్మతి వాదులఢిల్లీ యాత్రలకు ఎంతో కాలం పట్టదనిగాంధీభవన్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

సమాంతరశక్తులు!
ఇందిరమ్మభూమి
ఇదొకరాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X