వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్ష!్రజీజ !టఠఞఞౌట్టఉఝఞ్టడ్క్చట్చట్ఙాఇన్‌సైడర్‌కు ఎనబై నాలుగు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Monday, June 28 2004

న్యూఢిల్లీ:కోర్టు కేసుల మబ్బుల నుంచి బయట పడినమాజీ ప్రధాని పి.వి. నరసింహారావుతన ఎనబై నాలుగవ జన్మదినాన్నిజరుపుకున్నారు. ఆకలి లేమి కారణంగాఈ నెల పదహారవ తేదీన అఖిల భారతవైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో చేరినఆయన తన జన్మదినాన్నిజరుపుకోవడానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జిఅయ్యారు. ఆయన ప్రస్తుతం కొద్దిపాటిగుండె సంబంధమైన ఇబ్బందులతోబాధపడుతున్నారు.

కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు పివినిసోమవారం ఉదయం ఎనిమిది గంటలకుడిశ్చార్జి చేశామని, జన్మదిననిర్వహణకు వారు ఆ విజ్ఞప్తి చేశారనిఎయిమ్స్‌ డైరెక్టర్‌ పి. వేణుగోపాల్‌చెప్పారు. అంతకు ముందు ఆయనకుఎయిమ్స్‌ సిబ్బంది ఆయనకు జన్మదినశుభాకాంక్షలు తెలిపారు.

పివిఆరోగ్యం బాగుపడిందని, పుస్తకాలు,పత్రికలు చదువుతూ కాలంవెల్లబుచ్చుతున్నారని వేణుగోపాల్‌చెప్పారు. లాప్‌టాప్‌తో కూడా ఆయనకుస్తీ పడుతున్నట్లు ఆయనతెలిపారు. పివికి మరి కొద్ది రోజులు విశ్రాంతిఅవసరమని డాక్టర్లు అంటున్నారు.

సాహిత్యవేత్తకూడా అయిన పివి తనకు ఇష్టమైనవారికోసం వాకబు చేస్తున్నారట.కరీంనగర్‌ సాహిత్యకారుల గురించిఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం.

  • మనోహర్‌ఎందుకు దొరకడు?
  • దివ్యహత్య వెనుక..
  • చంద్రబాబుఅస్త్రాలు
  • ఎవరీ సిసి రెడ్డి?
  • అక్రమాల ల్యాండ్‌మార్క్‌
  • రియల్‌(ఎస్టేట్‌) రిపోర్ట్‌
  • వెలుగు వెనుక చీకటి
హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X