ఉత్తమకంపెనీల్లో సత్యం
న్యూయార్క్:ఫోర్బ్స్ గ్లోబల్ ఉత్తమ కంపెనీల జాబితాలోహైదరాబాద్‌కు చెందినరామలింగరాజు నేతృత్వంలోనిసత్యం కంప్యూటర్స్ చోటు చేసుకుంది.ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని వందఉత్తమ కంపెనీల్లో ప్రముఖ ఐటి కంపెనీలు ఐఫ్లెక్స్ సాఫ్ట్‌వేర్, సత్యంకంప్యూటర్స్‌కు స్థానం లభించింది.
మొత్తంవంద ఉత్తమ కంపెనీల్లో భారత్‌కంపెనీలు ఇరవై నాలుగు జాబితాలో చోటుచేసుకున్నాయి. యంపాసిస్‌బియఫ్‌యల్, జీ టెలీ ఫిల్మ్స్, ఫార్మాకంపెనీలు సన్ ఫార్మా, సిప్లా, అరబిందో,నికోలస్ పిరామల్, ఐపిసి ఎ ల్యాబ్స్, జె.బి.కెమికల్స్, జూబిలంట్ ఆర్గనోసిస్‌లకు ఆగౌరవం దక్కింది. ఆసియా పపిఫిక్‌నుంచి భారత్ ఫోర్జ్, శాంతి గియర్స్,గ్రాఫైట్ ఇండియా, సెసా గోవా, ఇండియన్‌హ్యూమా పైప్స్, గుజరాత్ అంబుజాసిమెంట్స్‌లకు అత్యధిక ఎంట్రీలువచ్చాయి.
హిందీలోవీరప్పన్ సినిమా
అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్
దసరామూవీస్
రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్
పాపం, భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్ అప్‌బీట్
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!












Click it and Unblock the Notifications