Home
హైదరాబాద్:నేటి అసెంబ్లీ సమావేశంలో టిడిపిఅధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడుచంద్రబాబు నాయుడు కింద పడినాతనదే పైచేయి అన్నట్టువ్యవహరించారు. తాము ప్రాజెక్టులనువ్యతిరేకించడం లేదని, ప్రాజెక్టులకేటాయింపుల్లో అవినీతిని మాత్రమేవ్యతిరేకిస్తున్నామని ఆయన పదేపదే చెప్పారు. కాంగ్రెస్ తరఫునుంచి ఒక్క రోశయ్య తప్ప మరెవరూచంద్రబాబు వాగ్దాటిని ఆపలేకపోయారు.గణాంకాలను సేకరించడం, వాటినిసమయోచితంగా వల్లించడంచంద్రబాబు నాయుడి టాలెంట్. ఆయనఅధికారంలో ఉన్నప్పుడు కూడాగణాంకాలను విపరీతంగా చెప్పేవారు.
ఒక విషయాన్నిపదే పదే చెబితే ప్రజలు నమ్ముతారనేపాయింట్‌ను చంద్రబాబు బాగానమ్ముతారు. ప్రత్యర్ధులనుఎదుర్కోవడంలో ఆయన అనుసరించే శైలిఇది. గతంలో మద్యం కొనుగోళ్ళలోఅక్రమాలు జరిగాయని, మద్యం సరఫరాదారులకు మూడేళ్ళ కాలంలోఐదువందల కోట్ల రూపాయల మేరకుఅధికంగా చెల్లింపులు జరిగాయని అప్పటిప్రతిపక్ష నాయకుడు వైఎస్ అసెంబ్లీలోప్రస్తావించినా ఆయన ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్‌చేయలేకపోయారు. ఈ అంశంపై మొన్నసుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిపైవిచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తానుస్వయంగా ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాజంకూ గొంకూ లేకుండా ప్రతిపక్షనాయకుడిగా గళమెత్తి ఇంప్రెసివ్‌గామాట్లాడడం ఆయనకున్న కళ. అసెంబ్లీసమావేశాలను ప్రజలు ప్రత్యక్షంగాచూస్తున్నారు కాబట్టి అధికార ప్రతిపక్షనాయకుల హావభావాలను బట్టి ఎవరినిర్ణయానికి వారు రావచ్చు.
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
మూడో ఫ్రంట్‌కు బాబు చొరవ?
చింత చచ్చినా పులుపు చావలేదు..
చంద్రబాబు యూరప్ యాత్ర
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలో వార్
సిద్దిపేట సీను
ఆంధ్రపై జయ చిందులు
మణికుమారికి సవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్ దిగిన బాబూఖాన్
సమైక్య నినాదం ఊపు
తిరగబడిన రాత
బాబుపై బాలయ్య అసంతృప్తి!
సచిన్ టెండూల్కర్ - ఇంటర్వ్యూ












Click it and Unblock the Notifications
