• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఛానళ్ళా? చేపల చెరువులా?

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Monday, August 16 2004

ఛానళ్ళా? చేపల చెరువులా?

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి బంధువులు, సన్నిహితులు ఒక గ్రూపుగాఏర్పడి తెలుగులో ఒక టీవీ ఛాన ల్‌ ప్రారంభించే సన్నాహాలుచేస్తున్నారు. రాజకీయాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలుకూడా ఉండే ఈ ఛానల్‌ను ఏడాదిలో బ్రేక్‌ ఈవెన్‌ వచ్చేలానిర్వహిస్తామని ప్రమోటర్లు చెబుతున్నారు. ప్రమోటర్లలో వైఎస్‌బావమరిది రవీందర్‌రెడ్డి, తోడల్లుడు సుబ్బారెడ్డివీరి సన్నిహితులురామచంద్రారెడ్డి ఉన్నారు. తమకు రాజకీయ పక్షపాతంఏమీ లేదని, టెలివిజన్‌ ఛానల్‌ను ఒక వ్యాపారంగానడపదలుచుకున్నామని రామచంద్రారెడ్డి దట్స్‌తెలుగు డాట్‌కాంకు చెప్పారు.

మరో రాజకీయ నాయకుడు,రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ కాసాని జానేశ్వర్‌ముదిరాజ్‌(టిడిపి) సత్య అనే న్యూస్‌ ఛానల్‌ప్రారంభించబోతున్నారు. గతంలో న్యూస్‌ ఛానల్స్‌ ప్రారంభించాలంటేపాతిక కోట్లు కావలసి వచ్చేది. ఇప్పుడు ఈ రంగంలో పరికరాలుధరలు, బిఎస్‌ఎన్‌ఎల్‌ రెంట్లు గణనీయంగా తగ్గడంతో ఐదారుకోట్లతో ఛానల్‌ ప్రారంభించే వీలుంది. గతంలో కోళ్ళఫారాలు, ఆ తర్వాతచేపలచెరువులు, ఆ తర్వాత పోర్టల్స్‌ వచ్చినట్టే ఇఫ్ఫుడు టీవీఛానళ్ళ గాలి వీస్తున్నది.

ఆంధ్రుల ఆరంభశూరత్వం ఛానళ్ళవిషయంలో కూడా కన్పిస్తోంది. ఈ రెండు గాక మరో ఐదారు ఛానళ్ళుదరఖాస్తు దశలో ఉన్నాయి. ఈ రంగంలో కన్సల్టెంట్లు దండిగాడబ్బు చేసుకుంటున్నారు. రెవిన్యూ మోడల్‌ మీద అవగాహనలేకుండా టీవీ ఛానల్‌ ప్రారంభించడం ప్రమాదకరమని,న్యూస్‌ఛానల్స్‌కు ఫ్రెష్‌నెస్‌తో పాటు మెచ్యూరిటీ కూడా అవసరమనిసత్య ఛానల్‌ సిఇవో రాజేంద్ర అభిప్రాయపడ్డారు.

జి ఆల్ఫా ఓం,తెలుగుసినిమా వార్త అనే కొత్త తెలుగు ఛానళ్ళు త్వరలోప్రారంభం కానున్నాయి.

Recent Stories
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం
కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే
తెలుగు భాష దుస్ధితి
పాపం వైఎస్‌!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్‌ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X