మనమే వీసాలవీరులం!
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ Wednesday, September 29 2004
హైదరాబాద్:అమెరికా వీసాలు పొందడంలోతెలుగువారు ఇప్పటికీ అగ్రస్ధానంలోఉన్నారు. ఈ మధ్య అమెరికన్ హెచ్‌వన్‌బివీసాలు తగ్గిపోయాయన్న అభిప్రాయం నిజం కాదని యుఎస్ కాన్సుల్‌ఫర్ పబ్లిక్ అఫైర్స్ రవి కందాడియాఒక పోర్టల్ చాట్‌లో చెప్పారు. అమెరికన్‌వర్క్ పర్మిట్ వీసాలు పొందడంలో అన్నిప్రపంచదేశాలకంటే ఇండియా నెంబర్ వన్ స్ధానంలో ఉందని ఆయనతెలిపారు.
గతఏడాది సెప్టెంబర్- ఈ ఏడాదిఆగస్టు మధ్య ఆంధ్రప్రదేశ్‌నుంచి యాభై రెండు వేల వీసా దరఖాస్తులు రాగా అందులో డెబ్బైశాతం మంజూరయ్యాయన్నారు.తమిళనాడు నుంచి 45 వేలు, కర్నాటక నుంచి 44 వేలదరఖాస్తులు వచ్చాయనిరవి చెప్పారు. దక్షిణభారతదేశంలోని వీసాదరఖాస్తుదారులందరూ చైన్నైలోనిఅమెరికన్ కాన్సులేట్‌కురావలసిందే. చెన్నై కాన్సులేట్‌లోఇప్పుడు ఇరవై సర్వీసు విండోలున్నాయి. ఈ ఏడాదిఅమెరికన్ వీసాలకు డిమాండ్‌పన్నెండు శాతం పెరిగిందని రవి చెప్పారు. చెన్నై కాన్సులేట్ గతఏడాదిరికార్డు స్ధాయిలో వీసాలను జారీ చేసిందన్నారు.
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ
చిరు ఇంటికి బాంబు బూచి
కోనేరు హంపికి అర్జున్
మరోనెల నోటికి చెర!
తెలంగాణపై రిలే డిలే
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటి ప్లేయర్ ద్రావిడ్
టాప్ స్లాట్‌పై కైఫ్ కన్ను హోంపేజి












Click it and Unblock the Notifications
