పాపం వైఎస్‌!

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Thursday, August 05 2004

హైదరాబాద్‌: పిల్లిగుడ్డిదైతే ఎలుక ఏదో చూపి వెక్కిరించినట్టుగా తయారయిందిరాష్ట్రంలో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల ధోరణి. దాదాపు పదేళ్ళపాటు అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడుగడగడలాడించారు.

ఎన్నో ఏళ్ళ తర్వాత కాంగ్రెస్‌అధికారంలోకి రావడంతో ఐఎఎస్‌ అధికారులు రిలాక్స్‌అవుతున్నట్టుగా కన్పిస్తున్నది. కొన్ని శాఖల్లో మామూలు ఫైళ్ళకదలిక కూడా ఆగిపోయింది. బరువైన ఫైళ్ళు మాత్రంసహజంగానే సులభంగా కదిలిపోతున్నాయి.

రాజశేఖరరెడ్డికి పరిపాలన యంత్రాంగంపై ఇంకా గ్రిప్‌దొరకలేదని సచివాలయంలోని ఉన్నతాధికార వర్గాలుఅభిప్రాపపడుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రిది చంద్రబాబునాయుడి వంటి మనస్తత్వం కాకపోవడంతో ఆయనకుఎన్నటికీ యంత్రాంగంపై నియంత్రణాధికారంరాకపోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది.

చంద్రబాబు నాయుడిహయాంలో సిఎం కార్యాలయంలోమిని సెక్రటేరియట్‌ ఉండేది. ఆయన కార్యదర్శులు ఒకొక్కరునాలుగైదు శాఖలకు ఇంచార్జిలుగా ఉండేవారు. దీనితో ముఖ్యమంత్రిపేషికి వచ్చిన వినతి పత్రాలపై ఆఘమేఘాల మీద ఫాలోఅప్‌ ఉండేది.చంద్రబాబు హయాంలో అన్నీ మంచి పనులే జరిగాయని చెప్పలేముకానీ పనులు వేగంగా జరిగాయి. సామర్ధ్యానికి వేగంఒక్కటే సూచిక కాదు కానీ అదికూడా ఒక ఇండికేటరు.

మూడేళ్ళుగా ఆపిన డిఎనురాజశేఖరరెడ్డి విడుదల చేయడంతో కింది స్ధాయి ప్రభుత్వఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Recent Stories
ఇద్దరు
చైతన్య కిడ్నాప్‌ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+