జాబితాతో వైఎస్‌ఢిల్లీ యాత్ర
హైదరాబాద్:దసరా నాటికి మంత్రి వర్గ విస్తరణచేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపెద్ద జాబితాతో సోమవారం సాయంత్రంఢిల్లీ వెళ్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల వంటినామినేటేడ్ పోస్టులకు కూడా చాంతాడంత జాబితావైఎస్ వద్ద ఉంది.
ముఖ్యమంత్రి సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వసలహాదారు డాక్టర్ కెవిపిరామచంద్రరావు దాదాపు నెలరోజుల పాటు కసరత్తుచేసి ఆయన కొత్త మంత్రుల, నామినేటెడ్‌పదవులకుపేర్ల జాబితా తయారుచేసినట్టు చెబుతున్నారు. రామచంద్రరావుబెంగుళూరులోని ఒక హోటల్ చాలాకాలం బసచేసి షార్ట్‌లిస్టింగ్ కార్యక్రమాన్నిపూర్తి చేసినట్టు తెలుస్తోంది.
శాసనమండలిపునరుద్ధరణ జరిగేవరకు మంత్రివర్గవిస్తరణ జోలికి పోకూడదని మొదట వైఎస్‌అనుకున్నా శాసనమండలి ఏర్పాటు ఇంకాఆలస్యమయ్యే అవకాశం ఉండడంతోఆయన దసరా లోపే పదవులపందేరం చేయాలనుకుంటున్నారు.
అధికారానికి పదేళ్ళ పాటు దూరంగాఉన్న కాంగ్రెస్ నాయకులు పదవుకోసం ఆతృతగాఎదురుచూస్తున్నారు. అస్మదీయులతోపాటు నోరున్న తస్మదీయులను కూడాసంతృప్తి పరచాలని వైఎస్ ఆలోచిస్తున్నారు. అందువల్ల కొంతమందితస్మదీయుల పేర్లు కూడా ఆయనజాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.
కొసమెరుపు:నామినేటెడ్‌పదవులపై బెంగుళూరులో స్టార్‌హోటల్లో నిర్ణయాలు తీసుకోవడాన్ని కొందరుసీనియర్ కాంగ్రెస్ నాయకులులోపాయకారీగా విమర్శిస్తున్నారు. బెంగుళూరులో ఉండేముఖ్యమంత్రి కుమారుడు జగన్మోహనరెడ్డిరాజ్యాంగేతర శక్తిగా మారారన్నవిమర్శలు కూడా ఉన్నాయి.
ఇందిరమ్మభూమి
ఇదొకరాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్‌ఎస్ కటీఫ్?
సోదరహాసం
ఐటీమీద వైఎస్ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్ అసహనం












Click it and Unblock the Notifications
