అందుకే చంద్రబాబు ఢిల్లీకి డుమ్మా?

ఈ విషయం తెలిసిన ఢిల్లీ టిడిపి వర్గాలు ఆగమేఘాల మీద హైదరాబాద్ చేరవేశారని, దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లక పోవడమే ఉత్తమమని భావించిన చంద్రబాబు క్యాన్సిల్ చేసుకున్నారట. మొదట బాబు వెళ్లేందుకే మొగ్గు చూపడంతో నేతల ఒత్తిడి మేరకు వెనక్కి తగ్గారని, ఆ తర్వాత ఎర్రన్నాయుడుని టిడిపి తరఫున పంపించారని పేర్కొంది.












Click it and Unblock the Notifications